The Prashant Kishor team has dismissed the news being spread in regional broadcast media that the YSRC is planning to have a tie up with the Jana sena. <br />వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీతో పొత్తు అంశంపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తేల్చి చెప్పింది. 2019 ఎన్నికల్లో జనసేనతో పొత్తు ఉండదని చెప్పారు. <br />వచ్చే ఎన్నికల్లో వైసిపి గెలుపు కోసం ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పని చేస్తున్న విషయం తెలిసిందే.